అయ్యబాబోయ్ ఏంటి ఈ అఘాయిత్యం.. భార్య మందలించిందని కరెంట్‌తో చలగాటం
మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్తను భార్య మందలించింది. దీంతో కోపోద్రిక్తుడైన మోహన్ బాబు సంకేశ్వర్ బజార్ రోడ్డులోని హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కాడు. భార్య వేధింపులు భరించలేక మోహన్‌బాబు (25) అనే యువకుడు గురువారం ఈ చర్యకు పాల్పడ్డాడు.