ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం..3 రోజులు వీఐపీ దర్శనాలకు రద్దు
ఇంద్రకీలాద్రి పై అట్టహాసంగా శాకంభరిఉత్సవాలు ప్రారంభం అయ్యాయి..మొదటి రోజు ప్రత్యేక పూజలతో ప్రారంభం అయినా ఉత్సవాలు ఎల్లుండితో ముగియనున్నాయి... మూడు రోజులపాటు అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణం మొత్తం వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు పళ్ళతో అలంకరించనున్నారు..