సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. ఆయన ఇంటికి వెళ్లిన సీతక్క రేవంత్ కు ఆయన మనవడికి రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, రాగమయి, కార్పొరేషన్ ఛైర్మన్లు శోభారాణి,శారద, సుజాత రేవంత్ కు రాఖీ కట్టారు.