మూడోసారి మోదీ ప్రధాని బాధ్యతలు.. తొలి సంతకం దేనిపై చేశారంటే
మూడోసారి మోదీ ప్రధాని బాధ్యతలు.. తొలి సంతకం దేనిపై చేశారంటే
మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత సంక్షేమానికి జై కొట్టారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా మోదీ తొలి సంతకం చేసి ప్రత్యేకతను చాటుకున్నారు. పీఎం కిసాన్ పథకం కింద 17వ విడత నిధులను విడుదల చేశారు.