లారీలో కూర్చుని మంచిగా పత్తాలు ఆడుతున్నారు.. ఇంతలోనే..

ఆరు బయట ముందు కొడుతున్నారా? ఊరు బయట పేకాట ఆడుతున్నారా? అయితే జాగ్రత్త మీ తాట తీయటానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు.. చెట్లు చాటు ఉన్నా, పొదల మధ్య దాగున్న క్షణాల్లో మీ వద్ద వాలిపోతారు. సరికొత్త టెక్నాలజీతో క్షణాల్లో పట్టేస్తున్నారు. పబ్లిక్ ప్లేసులో న్యూసెన్స్ చేస్తే తస్మాత్ జాగ్రత్త, మీ బెండు తీస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.