వరంగల్ చౌరస్తాలో రాహుల్‌గాంధీ కార్నర్ మీటింగ్ దేశానికి బీఆర్ఎస్, ఆర్ఎస్‌ఎస్‌తో ప్రమాదముంది మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోంది-రాహుల్ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటే BRS, బీజేపీకి వ్యతిరేకంగా మా పోరాటం సాగుతోంది బీఆర్ఎస్‌ను గెలిపించాలని మోదీ ప్రయత్నిస్తున్నారు తెలంగాణలో BRSను బొంద పెట్టడమే మా లక్ష్యం-రాహుల్