నల్లమల అడవుల్లో చిరుత హల్చల్.. బోనులో బంధించిన ఫారెస్ట్ అధికారులు..

ఓ మహిళను చంపి తిని.. మరో ఐదు మందిని గాయపరిచి భయభ్రాంతులకు గురిచేసిన చిరుత పులి ఎట్టకేలకు బోనులో చిక్కుకుంది. దీంతో ఎన్నో రోజులుగా నిద్ర లేని రాత్రులు గడిపిన స్థానికులకు కాస్త ఉపశమనం లభించింది.