పది పాస్‌ అవ్వడానికి పదేళ్లు పట్టింది.. వీడియో

పదో తరగతి పాస్‌ అవ్వడమే అతడి జీవితంలో మరపురాని ఘట్టంగా మారింది. ఏకంగా 10 ప్రయత్నాల తర్వాత అతగాడు పదో తరగతి పాస్‌ అయ్యాడు.