రెచ్చిపోతున్న పోకిరిలు.. రోడ్లపై స్టంట్స్ చేస్తూ..

హైదరాబాద్ నగరంలో పోకిరిలు రెచ్చిపోతున్నారు. రద్దీగా ఉన్న రోడ్లపై బైక్ స్టంట్స్ చేస్తూ.. వాహనదారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.