టీవీకే సభలో ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్ ధోని పేరు అందరికీ తెలుసని.. ఆయన ఎక్కువగా తమిళనాడులోనే ఫేమస్ అంటూ పేర్కొన్నారు.. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని CSK (చెన్నై సూపర్ కింగ్స్) ను గెలిపించినట్టు తాను TVK విజయ్ పార్టీని గెలిపిస్తా అంటూ పేర్కొన్నారు.