నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో ఫాల్గుణ శుద్ధ చతుర్ధశిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు, వేదపండితులు, దేవస్థానం అధికారులు కామదహన కార్యక్రమాన్ని శాస్త్రోక్తకంగా నిర్వహించారు.