చేతిలో గన్. నోటి వెంట బుల్లెట్ల లాంటి డైలాగులు. ఇజ్రాయెల్‌ను లేపేస్తామంటూ వార్నింగులు. ఇరాన్ సుప్రీం లీడర్... గన్‌తో ప్రత్యక్షం అవడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి?