పిల్లల్ని ఒంటరిగా వదలాలంటే భయం వేస్తోంది.. వీధిలోనే.. ఇంటి ముందే ఆడుకుంటున్నా క్షణక్షణం కనిపెట్టుకుని ఉండకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం.. హైదరాబాద్ నగరంలో వీధికుక్కల స్వైర విహారం అంతలా కనిపిస్తోంది.