మహిమాన్విత మహమ్మయి‌దేవి ఆలయం..!

మహమ్మయి‌దేవి అవతారాన్నే మొదటి అవతారం చెబుతుంటారు.. ఈ అవతారం ‌తరువాతనే ఈ అమ్మవారు వేరే అవతారాలతో కొలువై ఉన్నారంటారు. తక్కువగా ఉండే‌ స్వయంభు అలయాలు ఎలగందుల గ్రామంలో ఉండడం అదృష్టం గా భావిస్తున్నారు స్థానికులు. ఈ మహమ్మాయి దేవి ఆలయాన్ని కాళీకాంబగా పిలుస్తున్నారు.