క్లాస్ రూముల్లోనే మందు, మాంసం, కోళ్లు పంచారు..

విశాఖలో ఒక ఎమ్మెల్యేకు చెందిన కళాశాలలో కనుమ పండుగ సందర్భంగా ఈరోజు చోటు చేసుకున్న ఒక ఘటన అందరినీ నివ్వెరపరిచేలా చేసింది.. ఒక కళాశాల తరగతి గదుల్లో ఒక పార్టీ కార్యకర్తలకు స్థానిక ఎమ్మెల్యే మద్యం బాటిళ్లు, కొందరికి కోడి మాంసం, మరికొందరికి లైవ్ కోళ్లు పంచడం అందరినీ షాక్ కు గురిచేసింది.