Sufi And Anjali Breakup విడిపోయిన అంజలి, సూఫీ జంట - Tv9

ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. వాళ్ల ప్రేమకు సరిహద్దులు కూడా కంచె వేయలేకపోయాయి. ఈ ఇండియా-పాకిస్తానీ ప్రేమ కథ, రెండు దేశాల్లో ట్రెండింగ్‌ అవుతోంది. అయితే క్లైమాక్స్‌లో కథ అడ్డం తిరిగింది.