ప్రాణం తీసిన టపాసులు.. సరదా కోసం చావు తెచ్చిపెట్టారు

సరదా అనేది కొంతవరకు మాత్రమే బాగుంటుంది. విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తే.. అది ఏ విషయంలోనైనా అనర్థమే. ఏదైనా సరే హద్దులు మీరితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పడానికి ఈ ఘటనే అసలైన ఉదాహరణ.