సెక్యూరిటీ గార్డుగా పిల్లి.. జీతం ఎంతో తెలుసా..?

ఆర్టీసి కార్గో పార్శిల్ సర్వీస్‌కు సెక్యూరిటీ గార్డ్‌గా ఒక పిల్లిని ఉంచారు అధికారులు. సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ చేస్తున్న పిల్లికి జీతం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. ఎక్కడ ఎందుకు చూడండి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న కార్గో పార్సెల్ సర్వీస్ వద్ద ఒక పిల్లి కూన సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ చేస్తోంది. అదేంటి పిల్లి సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ చేయటం ఏంటి అని అనుకుంటున్నారా అయితే మీరు వీడియో చూడండి.