నాడు గొంతులో 22 కత్తులను దింపి గిన్నీస్‌ రికార్డు.. నేడు పిడికెడు పొట్టకోసం అగచాట్లు!

ఇతడు ప్రపంచంలో ఎవరూ చేయలేని సాహసం చేసి ప్రపంచ రికార్డు సాధించాడు. నోట్లో ఏకంగా 22 కత్తులు పెట్టుకొని గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. నోట్లో 22 కత్తులు పెట్టుకొని రికార్డు సాధించి అందరినీ అబ్బురపరిచాడు. అలాంటి సాహాసికి ఇప్పుడు రెండు పూటల తిండి దొరకడం లేదు. కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. తనను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు..