చేనేత మగ్గం పై 20 రోజుల పాటు శ్రమించి బంగారు పట్టు చీర హరి ప్రసాద్ అతని సతీమణి రేఖతో కలిసి రూపొందించాడు. దీని ప్రత్యేకత ఈ చీర అంచులో అయోధ్య రామ మందిరం, శ్రీ రామ పట్టాభిషేకం, జై శ్రీరామ్ శ్రీరామ్ అంటూ తెలుగులో వచ్చే విధంగా మరో వైపు బార్డర్ కు జై శ్రీరామ్ అని హిందీలో వచ్చే విధంగా చీర కొంగులో సీతా రాముల ప్రతిబింబం, చీరలో రామాయణంలోని 10 ఘట్టాలు నేయడం జరిగింది