Farmers Protest: మరోమారు భగ్గుమన్న అన్నదాత..! రైల్వే ట్రాక్‌పై బైఠాయించి రాస్తారోకో..డిమాండ్స్ ఏంటంటే..
రాజకీయ నాయకులు రైతుల మధ్య చిచ్చుపెడుతున్నారని రైతులు ఆరోపించారు. రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి, రైతులు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. మనం కలిసి రాకపోతే మన పోరాటం బలహీనపడుతుందన్నారు.