డిజిటల్ అరెస్ట్ అంటూ భర్తకు ఫోన్ చేసిన సైబర్ కేడీలు..

ఈడీ, పోలీసు అధికారుల పేరు చెప్పి డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరస్థులు రెచ్చిపోతున్న విషయం తెలిసిందే.. దీనిపై పోలీసులు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. అరెస్టు పేరుతో ఫోన్ చేస్తే.. తమ దృష్టికి తీసుకురావాలంటూ సూచిస్తున్నారు.