ఆవుకు ఘనంగా జన్మదిన వేడుకలు.. పాల్గొన్న స్థానికులు

నోరు లేని మూగ జీవికి కూడా బర్త్‌డే వేడుకలు నిర్వహించి, అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు ఆ దంపతులు. అందరి మధ్య ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన..