కొంచెం అయితే గిరినాగు కాటేసేది.. వీడియో చూస్తే ఒళ్లు ఝల్లుమనాల్సిందే..

గిరినాగు హల్ చల్ చేసిన ఘటన అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మం రైవాడ కాలువ దగ్గర చోటుచేసుంది.. కాలువలో భారీ గిరినాగును గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. చివరకు ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీకి సమాచారం ఇచ్చారు. దీంతో ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యుడు కృష్ణ అక్కడకు చేరుకుని.. రెండు గంటల పాటు శ్రమించి గిరినాగు రెస్క్యూ చేశాడు..