యువత మత్తుకు బానిస కాకుండాఏర్పాటు చేసిన వాల్ పోస్టర్ ఒక్కసారిగా కలకలం రేపింది..ఫ్లెక్సీలో ఫోటో మార్ఫింగ్ చేసి సీఎం రేవంత్ రెడ్డి సిగరెట్ తాగుతున్నట్లుగా మార్ఫింగ్ చేశారు.. గుర్తు తెలియని దుండగులు... సిఎం సిగరెట్ తాగుతున్న ఫోటో చూసి అక్కడ అధికారులు జనం ఒక్కసారిగా ఆశ్చర్యపోయేలా చేశారు..