వైన్ షాపులో దొంగతనానికి వచ్చిన దొంగ.. ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే నవ్వాగదు

మద్యం షాపులోకి చోరీకి వచ్చిన ఒక దొంగ ఫుల్లుగా మద్యం తాగి అక్కడే నిద్రపోయి..దొరికిపోయిన ఘటన మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో చోటుచేసుకుంది.