క్రిస్మస్ శుభవేళ మత్స్యకారుల పంట పండింది. సముద్రంలో వల వేస్తే.. వాళ్లు అనుకున్నదాని కంటే.. భారీ చేప చిక్కింది. దీంతో మత్స్యకారుల ఆనందం అంతా ఇంతా కాదు.