ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్లోని బికనీర్లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్ షో చేపట్టారు. స్థానిక బీజేపీ నేతలకు మద్దతుగా ఆయన ఈ రోడ్ షో నిర్వహించారు.