న్యూ ఇయర్ జోష్ మొదలైంది.. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.. హైదరాబాద్‌లోని బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్స్, హోటల్స్‌లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.. నూతన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.. అంతేకాకుండా.. పలు కీలక సూచనలు చేస్తున్నారు..