ప్లీజ్ సార్ వెళ్లొద్దు..

తమ ఉపాధ్యాయుడు బదిలీ కావడం ఆ విద్యార్థులు తట్టుకోలేకపోయారు. మనన్సు గెలుచుకున్న టీచర్‌ స్కూల్‌ విడిచి వెళ్లడాన్ని అంగీకరించలేకపోయారు. స్కూల్‌ వదిలి వెళ్లొద్దని గేటు దగ్గర అడ్డుకున్నారు.