వారి బాధను చూశాను కనుకే ఈ సర్వీసును ప్రారంభించా: డాక్టర్ అనిత్ నారాయణన్‌

క్లినిక్‌కి వెళ్లలేని శరీర స్థితి... చిన్న ట్రీట్‌మెంట్‌ కోసం కూడ బంధువులపై ఆధారపడాల్సిన దుస్థితి... వృద్ధులు, డిమెన్షియా, పార్కిన్సన్‌తో బాధపడేవారి జీవితాల్లో ఇవన్నీ సాధారణ దృశ్యాలే. అలాంటి వారికి నేరుగా ఇంటికే వెళ్లి, పూర్తి డెంటల్ సేవలు అందించే విభిన్న ప్రయత్నమే — ‘డెంటిస్ట్ అట్ డోర్‌స్టెప్’. ఇంట్లోనే చిరునవ్వు తిరిగి పుట్టించే ఈ ప్రయాణం వెనుక కథ ఏంటో తెలుసుకుందాం పదండి...