కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు - TV9

తెలంగాణలో ఎన్నికల ప్రచారం పీక్స్‌కు చేరింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉన్న ఏ అవకాశాన్ని కూడా ప్రధాన పార్టీలు వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన ఓ కాంగ్రెస్ మంత్రి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ దంగల్‌లో దుమారం రేపాయి. కర్నాటక విజయంతో ఊపుమీదున్న కాంగ్రెస్‌.. తెలంగాణ ఎన్నికల్లోనూ అదే సీన్‌ రిపీట్‌ చేయాలని భావిస్తోంది