మంచు ఫ్యామిలీలో మంట ఇంకా అలాగే రగులుతూనే ఉంది. ఆ ఫ్యామిలీ డ్రామాకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంచు మనోజ్ దంపతులు చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో శ్రీ విద్యానికేతన్ దగ్గర జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు.