తెలంగాణకు మరోసారి కేంద్రం అన్యాయం చేసింది పునర్విభజన చట్టం అంటే ఏపీ ఒక్కటే కాదు.. ఏపీతో పాటు తెలంగాణకు కూడా న్యాయం చేయాలి.. ఏపీకి నిధులిస్తే మాకేం బాధలేదు.. అంటూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ కేటీఆర్ పేర్కొన్నారు.