స్కూల్ దగ్గర నుంచి కిడ్నాప్ చేసి..

అభం, శుభం తెలియని 8వ తరగతి బాలుడిని అత్యంత కర్కశంగా హత్య చేశాడు ఆ కసాయి. సోదరికి వాటా ఇవ్వాల్సి వస్తుందని బాలుడిని చంపాడు సరే.. మరి హత్యకు మూల్యం చెల్లించాలన్న సంగతి మర్చిపోయినట్టు ఉన్నాడు. అందుకే హత్య జరిగిన 12గంటల్లోపే కటకటాల వెనక్కు వెళ్ళాడు.