విశాఖపట్నంలో సంచలనం రేపిన క్రికెట్ బెట్టింగ్ కేసులో కీలక అప్డేట్ సాధించారు పోలీసులు. టెక్నాలజీ ఉపయోగించుకుని ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో పెద్దవాల్తేరు డాక్టర్స్ కాలనీలో ఓ ఇంటిపై రైడ్స్ జరిపారు సైబర్ క్రైమ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు.