అబ్బుర పరిచే అతి చిన్న బంగారపు క్రికెట్ వరల్డ్ కప్..

క్రికెట్ అభిమానులకు ఇపుడు ఐసీసీ వరల్డ్ కప్ తో పండగొచ్చింది. క్రికెట్ ఫ్యాన్స్ ను 2023 వరల్డ్ కప్ ఉర్రూతలూగిస్తోంది. వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లు అభిమానులకు బోలెడంత జోష్ ను, ఎంటర్టైన్మెంట్ను అందిస్తున్నాయి. ఎక్కడ చూసినా అంతటా క్రికెట్ ఫోబియోనే అలుముకుంది. మ్యాచ్ లు జరుగుతోన్నప్పుడు గ్రౌండ్ లోపలే కాదు, గ్రౌండ్ బయట క్రికెట్ లవర్స్ క్రికెట్ పట్ల తమకున్న అభిమానాన్ని, ఇష్టాన్ని చాటుకుంటున్నారు.