ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో షాకింగ్ వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అనేక మంది పిల్లలు ఈ-రిక్షాపై ప్రయాణిస్తూ, ఘోరమైన రీతిలో సరదాగా ఎంజాయ్‌ చేశారు. వైరల్‌ వీడియోలో విద్యార్థులు ఇ-రిక్షా చుట్టూ వేలాడుతూ దాని పైకప్పుపై కూడా కూర్చుని వెళ్తున్నారు.