పైకి చూస్తే ఖాళీ లారీనే.. లోపల యవ్వారం మామూలుగా లేదుగా.. అడ్డదారులు తొక్కడానికి అరవై మార్గాలు అంటారు.. అవును.. ఎందుకంటే గంజాయి స్మగ్లర్లు పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్గాల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు పుష్ప సినిమా స్టైల్‌ను అనుసరిస్తూ దొరికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. అలా అయితే.. దోరుకుతున్నాం అని పుష్ప సినిమాకు మించిన స్టైల్ లో స్మగ్లింగ్ కు ప్లాన్స్ చేసుకుంటున్నారు.