క్రమశిక్షణతో ఉన్న మాకు అన్యాయం చేస్తారా? - జీవన్‌రెడ్డి

జగిత్యాలలో పాత కాంగ్రెస్‌, కొత్త కాంగ్రెస్ నేతలు కత్తులు దూసుకుంటున్నారు. నేను ఒరిజినల్ కాంగ్రెస్‌ లీడర్‌ను అని జీవన్‌ రెడ్డి అంటుంటే.. గతంలో జగిత్యాలలో కాంగ్రెస్‌ పార్టీకి కేరాఫ్‌ అడ్రస్సే తన ఇల్లు అంటున్నారు ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్.