మెగా అభిమానులకు అల్లు అరవింద్ వివరణ.. దిల్ రాజును స్టేజి మీదకి ఆహ్వానిస్తూ.. వారం రోజుల్లోనే హిట్టు, ఫ్లాపు, ఐటీ రైడ్స్ అన్నీ చూశాడు అంటూ కామెంట్స్ఓ... సినిమాను ఇలా.. ఓ సినిమాను అలా అంటూ గేమ్ ఛేంజర్ సినిమాపై సెటైర్లు వేశారని అల్లు అరవింద్ పై ట్రోలింగ్