పడవ ప్రయాణం చేసేతప్పుడు భద్రత చర్యలు చూసుకుంటూ లైఫ్ జాకెట్లు ఇవ్వాలిసిన అధికారులే నిర్లక్ష్యం చేస్తున్నారు.ఎటు వంటి భద్రత శ్రద్ద లేని విజయవాడ భవాని ఐల్యాండ్ బోటింగ్ పై టీవీ9 ఫాక్ట్ స్టోరీ