ఏపీలోని ఆ జిల్లాకు హైఅలెర్ట్.. రెండు రోజులు భారీ వర్షాలు

ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. రెండు రోజులుగా అక్కడక్కడ పడుతున్న వర్షాలు....నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. నె