నల్గొండలో భలే దొంగలు సినిమా సీన్

నల్గొండలో భలే దొంగలు సినిమా సీన్ రిపీట్ అయింది. ఆ సినిమాలో తరుణ్, ఇలియానా దొంగతనం చేసినట్లే .. నల్గొండలోను లవర్స్ చోరీకి పాల్పడ్డారు. స్కూటీపై వెళ్తూ మహిళ మెడలో చైన్ లాక్కెళ్లారు.