భద్రకాళి అమ్మవారు ఎన్ని రూపాల్లో దర్శనమిస్తారో తెలుసా..?

తెలంగాణ ఇంద్రకీలాద్రి.. ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు దైవం.. శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నరాత్రి మహోత్సవాలు మహా వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో రూపంలో నవ దుర్గా అవతారాలలో దర్శనమిచ్చే అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విభిన్న రూపాల్లో దర్శనం ఇస్తున్నారు.