తెలంగాణకు తమిళిసై... బై బై

తెలంగాణకు తమిళిసై... బై బై తెలంగాణకు తమిళిసై... బై బై చెప్పేశారు. గవర్నర్‌ పదవికి రాజీనామా చేసి... చెన్నైకి షిప్ట్‌ అయిపోయారు. అసలు తమిళిసై రాజీనామాకు రీజనేంటి...? పొలిటికల్‌ రీఎంట్రీకి రెడీ అవుతున్నారా...? అలా అయితే బీజేపీ ఇచ్చిన ఆఫరేంటి...? మేడమ్‌ వ్యూహమేంటి...?