కొమురం భీమ్‌ జిల్లాలో పుష్ప మూవీని మించిన సీన్‌

పుష్ప తగ్గేదేలే.. పుష్ప సినిమాలోని ఈ డైలాగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దాదాపుగా పుష్ప సినిమాను అందరూ చూసే ఉంటారు.. దీనిలో ప్రధానంగా స్మగ్లింగ్ చుట్టూ కథ కొనసాగుతుంది..