బస్సు కండక్టర్ ను కాలుతో తన్నుతున్న మహిళ.

బస్సు కండక్టర్ ను కాలుతో తన్నుతున్న మహిళ. హయత్ నగర్ 1 డిపోకు చెందిన హయత్ నగర్ నుండి అఫ్టల్ గంజ్ రూట్ లో నడిచే 72 బస్ సర్వీస్ లో ఒక మహిళ మద్యం సేవించి బస్సులోకి ఎక్కింది. ఈ క్రమంలో చిల్లర విషయంలో విధులు నిర్వర్తిస్తున్న సదరు బస్ కండక్టర్ తో రాయలేని మాటల్లో బస్ కండక్టర్ ను నానా బూతులు తిడుతూ దుర్భాషలాడుతూ చేత్తో కొడుతూ కాలుతో తన్నడం జరిగింది.