రోడ్డు పక్కన అనుమానాస్పదంగా లారీ.. చెక్ చేయగా..

కడప జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి దగ్గర లారీలో లోడ్‌ చేసిన 158 ఎర్రచందనం దుంగలు సీజ్ చేశారు పోలీసులు.