రామాయణం లో రావణాసురుడు కి పది తలలు ఉన్నాయనీ చెబుతుంది. నిజరూపం లో కాజులూరు మండలం కోలంక గ్రామం లో ఓ కొబ్బరి చెట్టు తొమ్మిది తలలు కలిగి ఉండి అందరినీ అబ్బుర పరుస్తుంది